Devatha August 3 Episode: తండ్రిని కొట్టాలనుకుంటున్న దేవి.. దేవుడమ్మకి ఎలాగైనా నిజం చెప్పాలనుకుంటున్న ఆదిత్య.. అసలేం జరగబోతోంది..
తోటి విద్యార్థుల చేతిలో దెబ్బలు తిని వస్తుంది దేవి. అది చూసి ఫీల్ అయిన రాధ కూతురిని అన్ని కష్టాలు తట్టుకునేలా చేయాలని.. ధైర్యం కోసం దేవిని ...