Devatha october 1st episode: చికిత్సతో జానకి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పిన డాక్టర్.. ఇక మాధవలో టెన్షన్ స్టార్ట్!
రాధ పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది జానకి. మాధవే తనని కిందకు తోసేశాడని చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ అది రాధకు అర్థం కాదు. మరోవైపు సత్య దేవికి ...