Devatha: పెనిమిటితో కలిసి దీపాలు వెలిగించిన రుక్మిణి.. గుడిలో తండ్రిని చూసి ఆనందంలో మునిగితేలుతున్న దేవమ్మ!
తన తండ్రెవరో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది దేవి. అపుడే అక్కడ కనిపించిన సోది చెప్పే ఆవిడని ఇంటికి తీసుకెళ్తుంది. రాధతో ఆమె నీ పెనిమిటికి గండం ఉంది నువ్ ...