Devatha: రుక్మిణి గురించి నిజం తెలుసుకున్న సత్య.. దేవిని చూసి ఆనందంలో మునిగితేలుతున్న ఆదిత్య కుటుంబసభ్యులు!
మాధవ్ నిజస్వరూపం ఏంటో రాధకు తెలిసేలా చేస్తుంది చిన్మయి. అది చూసి షాకవుతుంది రాధ. మరోవైపు దేవుడమ్మ రుక్మిణిని కలిసి ఎమోషనల్ అవుతుంది. ఇంటికి రమ్మని అడగ్గా ...