Devatha: తండ్రి గురించి చెడుగా మాట్లాడిన దేవి.. కూతురు మీదికి చేయి ఎత్తిన రాధ.. తల్లికి సలహా ఇచ్చిన చిన్మయి!
దేవి క్షేమంగా దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత ఆదిత్య తిరిగి ఇంటిముఖం పడతాడు. అక్కడ దేవి ఎప్పటిలాగే తన తండ్రి ఎవరో చెప్పమని రాధని ...