Devatha August 9 episode: మాధవ చేష్టలతో విసిగిపోయిన భాగ్యమ్మ.. అక్కాచెల్లెళ్ల అప్యాయతలను చూసి రాధపై ప్రశంసలు కురిపిస్తున్న దేవుడమ్మ!
నిన్నటి ఎపిసోడ్‌లో రాధ గురించి మాధవలో భయం పెరిగిపోతుంది. తనని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. రాధేమో చిన్మయిని చీర కట్టి ముస్తాబు చేస్తుంది. అక్కడ దేవుడమ్మ దేవి ...