Devatha August 8 episode: రాధ గురించి మాధవలో పెరిగిపోతున్న టెన్షన్.. దేవి పర్మినెంట్‌గా దేవుడమ్మ దగ్గరే ఉండిపోతుందా?
నిన్నటి ఎపిసోడ్‌లో రాధని జానకి పలురకాలుగా ప్రశ్నించినా.. తన బాధకి కారణమేంటో చెప్పదు. చిన్మయిని చూసి రాధ సంబరపడుతుంది. మరోవైపు దేవేమో కమలబిడ్డను చూడాలని దేవుడమ్మ ఇంటికి ...