Devatha August 27 episode: నిస్సహాయ స్థితిలో ఉన్న జానకి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న రాధ పరిస్థితేంటో మరి..?
తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని తల్లి అని కూడా చూడకుండా చంపే ప్రయత్నం చేస్తాడు మాధవ. మెట్ల మీది నుంచి పడడంతో తీవ్రగాయలపాలైన జానకిని అందరూ కలిసి ...