Devatha August 24 episode: ఆస్పత్రిపాలైన జానకి.. కొడుకు గురించి రాధకు చెప్తుందా? దేవుడమ్మకు రుక్మిణి కలవనుందా?
మాధవ గురించి నిజం తెలుసుకున్న జానకి... రాధని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఆఫీసర్ సారూ రాధ భర్తని కూడా తెలిసిపోతుంది. మాధవకు నిద్రమాత్రలు ఇచ్చి రాధ ...