Devatha August 23 episode: రాధను ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పిన జానకి.. నీ భర్తే ఎవరో నాకు తెలుసంటూ..!
దేవుడమ్మ రాధకు ఫోన్ చేసి చిన్మయిని పంపించమని రిక్వెస్ట్ చేస్తుంది. మాధవేమో రాధని ఎలాగైనా శ్రీశైలం తీసుకెళ్లాలని అనుకుంటాడు. దానికి చిన్మయిని అడ్డుగా పెడతాడు. మాధవ చెప్తున్న ...