Devatha August 20 episode: దేవి ఇంకోసారి ఈ ఇంటికి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చిన సత్య.. భార్య పైకి చేయి ఎత్తిన ఆదిత్య..
దేవి తమ సంతోషానికి అడ్డువస్తుందని కోపం పెంచుకుంటుంది సత్య. ఆదిత్య, దేవిల మీద అరుస్తుంది. దాంతో దేవి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఆదిత్య బతిలాడే ప్రయత్నం చేసినా.. దేవి ...