Devatha: దేవుడమ్మకు రాధని చూపిస్తానంటున్న దేవి.. నువ్వే మా అక్క రుక్మిణివని నాకు తెలుసంటూ బాంబ్ పేల్చిన సత్య..!
ఆదిత్య క్యాంపుకు వెళ్లలేదని తెలిసి సత్య గొడవపడుతుంది. దేవుడమ్మ కొడుకు, కోడల్ని కలపాలనుకుంటుంది. మరోవైపు జానకిని తీసుకుని ఇంటికి వెళ్తారు రాధ, రామ్మూర్తిలు. ఇంట్లో నుంచి వెళ్లిపోమని ...