Devatha october 7 episode: తన భర్తని రాధతో చూసి షాకైన సత్య.. నర్సు చెంప చెల్లుమనిపించిన రుక్మిణి..!
జానకిని తీసుకుని రామ్మూర్తి కుటుంబమంతా చికిత్సాలయానికి వెళ్తారు. అక్కడ కూడా మాధవ్ తల్లికి నయం కాకుండా అడ్డు పడతాడు. నర్సుకు డబ్బులు ఇచ్చి తను చెప్పినట్టు చేయమంటాడు ...