Devatha: పాప కనిపించట్లేదన్న బాధ ఆ మాధవ్ ముఖంలో ఏ మాత్రం లేదంటున్న దేవుడమ్మ.. రుక్కు మీద కోపంతో ఊగిపోతున్న ఆదిత్య!
దేవిని వెతికేందుకు వెళ్లిన ఆదిత్య ఇంటికి వచ్చే వరకు భోజనం చేయనని భీష్మించుకుని కూర్చుంటుంది సత్య. దేవుడమ్మ ఎంత చెప్పినా వినదు. అక్కడ ఆదిత్య, రుక్మిణిలు గతాన్ని ...