Devatha: నేను ఇంట్లో నుంచి బిడ్డతో పోయే దినం రానే వచ్చిందంటూ జానకికి చెప్పిన రాధ.. పాపం మాధవ్ ఏమైపోతాడో మరి?
రుక్మిణి, ఆదిత్యలు ఎప్పటిలాగే రహస్యంగా కలుసుకుంటారు. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది సత్య. నాకెందుకు అన్యాయం చేస్తున్నారంటూ నిలదీస్తుంది. అపుడు ఆదిత్య తనలోని ఆవేదననంతా బయటపెడతాడు. అటు ...