Devatha: రాధను ఇబ్బందిపెడితే ఊరుకోనని మాధవ్‌కు వార్నింగ్ ఇచ్చిన రామ్మూర్తి.. భార్యతో కలిసి నాగలి దున్నిన ఆఫీసర్!
ఒంటరిగా ఉన్న చిన్మయితో మాట్లాడతాడు మాధవ్. అపుడు తండ్రితో తన బాధనంతా చెప్పుకుంటుంది కూతురు. మరోవైపు రాధ కూడా మాధవ్‌కు వార్నింగ్ ఇస్తుంది. రామ్మూర్తి జానకిని అందంగా ...