Devatha: ఆదిత్య, రుక్మిణిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సత్య.. రసవత్తరంగా మారుతున్న అందమైన ప్రేమకథ!
వారసులు కావాలని భర్తతో చెప్తూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. ఆ మాటల్ని చాటుగా విన్న సత్య అత్తయ్య దగ్గరికి వెళ్లి కంటతడి పెడుతుంది. రుక్మిణి మీద సత్య ...