Devatha: ఆదిత్య, సత్యల మధ్య గొడవకు మూడో మనిషే కారణమని దేవుడమ్మలో అనుమానం.. దాంతో రుక్మిణి బతికే ఉందని తెలిసిపోతుందా..?
నిన్నటి ఎపిసోడ్‌లో సత్య ‘నా భర్త వెంట ఎందుకు పడుతున్నావ్’ అని రుక్మిణిని చెడామడా వాయిస్తుంది. సత్య, రుక్కు మాటల్ని దూరం నుంచి వింటుంది దేవి. తన ...