Devatha october 1st episode: మాధవ్ ప్రవర్తనపై రాధలో మొదలైన అనుమానం.. ఆదిత్య, సత్యల మధ్య ముదురుతున్న వివాదం.. దానికి కారణం వాళ్లేనట!
జానకమ్మకు రాధ సేవలు చేయడం చూసి రామ్మూర్తి చేతులెత్తి నమస్కారం చేస్తాడు. ఏమీ కాని మాకు ఇంత సేవ చేస్తున్న నీ బుుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని ...