హైదరాబాద్: నకిలీ బాంబుతో బ్యాంకు దోపిడీ కి యత్నించిన వ్యక్తి పట్టుబడ్డాడు
జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌లో శుక్రవారం ఓ వ్యక్తి ప్రైవేట్ బ్యాంకులోకి చొరబడి నకిలీ బాంబుతో బ్యాంకు దోపిడీ కి యత్నించడంతో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది ...