Congress కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? సీక్రెట్‌గా రేవంత్ సహా ఆ నలుగురు ఎక్కడికెళ్లారు?
Congress ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఎంపికైన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇంకేముంది.. పార్టీ రూపురేఖలు మారిపోతాయి. పక్కా ...