Bigbull : రూ.5 వేల నుంచి అపర కుబేరుడి దాకా.. బిగ్‌బుల్ ఇంట్రెస్టింగ్ ప్రస్థానం..
Bigbull : భారత స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, ‘బిగ్ బుల్’గా పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (62) నిన్న కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ...