Prithvi Shaw: రెచ్చిపోయిన పృధ్వీ షా.. 61 బంతుల్లో 134 పరుగులు.. ఆ క్రికెటర్ దెబ్బకు బౌండరీలే!
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ చేసి ఔరా అనిపించాడు. మొత్తంగా అతని ...