Pawan Kalyan : ఎన్ కౌంటర్ చేసినా భయపడను.. ఏం చేసుకుంటారో చేసుకోండి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఏపీలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన సభకు స్థలం ఇచ్చారని మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలోని జనసేన, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ...