Kalyan Ram: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్ సీరియస్ వ్యాఖ్యలు..!!
Kalyan Ram: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు వైసిపి ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆమోదం ...