Team India: దీపావళి ముందే తెచ్చారంటూ టీమిండియాకు అభినందనల వెల్లువ
Team India: పాకిస్థాన్‌పై గెలిస్తే టీమిండియా ప్రపంచకప్ గెలిచినంతగా అభిమానులు సంబరపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థిని ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓడించడం అభిమానులకు ఎంతో మజా అందించింది. భారత విజయాన్ని ...