తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. రాష్టం యొక్క అద్భుతమైన పురోగతి మరియు ...