Netflix: నెట్‌ఫ్లిక్స్ వాడే వారికి షాక్.. మీరు ఇక ఇలా చేయలేరు..
Netflix ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో ఉంటుంది. సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు వేలల్లో అందుబాటులో ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ...