Balakrishna: డైరెక్టర్గా మారుతున్న బాలయ్య.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా?
Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. తాను డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ...