అల్లు అర్జున్ వరల్డ్ క్లాస్ థియేటర్.. దక్షిణాదిలోనే తొలిసారి..?
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక వసతులతో మరో థియేటర్ కాంప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు మహేశ్‌బాబుతో కలసి ఏషియన్ సినిమాస్ సంస్థ ‘ఏఎంబీ’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను ...