Nagababu : చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అలాగే ఎవ్వరికీ తెలియని విషయాలు చెబుతారట..
Nagababu : మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు మెగా బ్రదర్ నాగబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజును మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ...