హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానం
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టర్ ఎంపిక కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించబడ్డాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ...