Surekha vani: తెలుగు సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలు ఎన్నో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తల్లి, అక్క, చెల్లి, వదిన పాత్రలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి. ఇకపోతే ప్రస్తుతం సురేఖ వాణి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
అప్పట్లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయిన సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలలో నటించకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.. ఈ వయసులో కూడా అదే అందాన్ని మౌంటెన్ చేస్తూ యూత్ కి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటుంది సురేఖ వాణి.
మరి ముఖ్యంగా కరోనా సమయంలో ఈమె తన కూతురుతో కలిసి చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఊహించిన విధంగా పాపులాయిటీని సంపాదించుకుంది. ఇంకా చెప్పాలి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పవచ్చు.
సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూతురితో పోటీపడి మరి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తూ డాన్సులు చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో తల్లి కూతురు ఇద్దరు అందాల విందుతో తమ ఫాలోయర్స్ ని అంతకంతకు పెంచుకుంటూనే ఉన్నారు.
ఇక సోషల్ మీడియాలో సురేఖ వాణి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుంది అంటే సుప్రీత, ఇద్దరు అక్క చెల్లెలు అన్న విధంగా అంటే తన కూతురి కంటే ఆమెనే యంగ్ గా కనిపిస్తూ అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కామెడీ వీడియోలను మంచి మంచి వీడియోలను చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది.
View this post on Instagram
ఈమధ్య కాలంలో ఈమె ఎక్కువగా ఫోటోలకు బదులు వీడియోలను షేర్ చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె 99% ఎంజాయ్ చేస్తాను అంటూ క్యూట్ గా అందంగా చెప్పింది. అయితే వయసు పెరుగుతున్న కొద్ది సురేఖ వాణి అందం ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ వీడియోలో ఆమె 24 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది.