Sunny Leone : సన్నీ లియోన్ ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండెల్లో వైబ్రేషన్ వస్తుంది. అంతటి అందం ఈ బ్యూటీ సొంతం మరి. బోల్డ్ స్టార్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఇప్పుడు అందరి ఫేవరెట్ గ్లామర్ స్టార్ గా మారింది. తన డాన్స్ మూవ్స్ తో గ్లామర్ షో తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. ఓవైపు సినిమాల తో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది సన్నీ. తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

Sunny Leone : ఓ ఫోటో షూట్ కోసం సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ IKI CHIC కు మ్యూస్ గా వ్యవహరించింది. ఈ ఫ్యాషన్ లేబుల్ నుంచి సీక్విన్ డ్రెస్ ను ఎంపిక చేసుకుంది.

వన్ ఫుల్ స్లీవ్ వన్ ఆఫ్ షోల్డర్ డీటెయిల్స్ తో మినీ థై హై స్లిట్ తో వచ్చిన పొట్టి గౌన్ వేసుకుని పిచ్చెక్కించింది. అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా బ్లాక్ కలర్ హీల్స్ వేసుకొని తన లుక్ ని కంప్లీట్ చేసింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర సన్నీకి స్టైలిష్ లుక్స్ అందించాడు. అవియర్ జెవెల్స్ నుంచి సేకరించిన గోల్డెన్ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో బ్లాక్ ఐలైనర్ మస్కరా దిద్దుకుంది. పెదాలకు పింక్ లిప్ స్టిక్ పెట్టుకుంది. తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది సన్నీ.

తాజాగా సన్నీ పాపులర్ టీవీ సిరీస్ ఎం టీవీ స్ప్లిట్ విల్లా షో కోసం మెరూన్ స్పోర్ట్స్ బ్రా, దాని పైకి బ్రైట్ నియాన్ ఎల్లో క్రాపెడ్ జాకెట్ వేసుకుంది. వీటికి జోడిగా కటౌట్ డీటెయిల్స్ తో వచ్చిన ప్యాంటు ధరించింది. చెవులకు ఎల్లో, హుప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ముఖానికి కలర్ ఫుల్ కళ్ళజోడు పెట్టుకుంది. ఈ పిక్స్ కూడా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.
