Sunny Leone: అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సన్నీ లియోన్. ఇండియా నుంచి చాలా మంది భామలు బాలీవుడ్ నుంచి అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పోర్న్ మూవీస్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆ పోర్న్ ఇండస్ట్రీ లో స్టార్ గా ఎదిగి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దానిని వద్దనుకొని వచ్చేసిన అందాల భామ సన్నీ లియోన్. ఈ బ్యూటీ బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత హిందీలో బిగ్రేడ్ సినిమాలలో నటించింది. మెల్లగా తన రూమ్ మార్చుకొని నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే మూవీస్ చేస్తూవస్తోంది. గత ఏడాది తెలుగులో జిన్నా సినిమాలో మంచి నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో సన్నీ లియోన్ నటించింది. మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ మధ్యకాలంలో సన్నీ లియోన్ రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇండియన్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. అతిలోక సుందరిలా ఈ బ్యూటీ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతోంది. తాజాగా మరోసారి నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. అసలు సన్నీ లియోన్ అందాలు చూడటానికి కుర్రాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. ఇలా ట్రెడిషనల్ డ్రెస్ లలో మెరిసిపోయే రూపంతో కుర్రాళ్ళని కలలో వస్తూ నిద్రలేకుండా చేస్తున్న ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.