Sunny Leone: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో శృంగార తారగా సన్నీ లియోన్ కి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఈ శృంగార భామకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ హవా నడుస్తున్న నేపథ్యంలో… దక్షిణాది సినిమాలు చేయటానికి సన్నీలియోన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది.
ఇటీవలే మంచు విష్ణు నటించిన “జిన్నా” లో నటించడం జరిగింది. అక్టోబర్ 5వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలలో సన్నీలియోన్ జాయిన్ కావడం కూడా జరిగింది.
ఇటువంటి తరుణంలో ఎప్పుడు బోల్డ్ గా దర్శనమిచ్చే సన్నీ ..లేటెస్ట్ గా నిండైన దుస్తులలో .. తెలుగువారిని ఆకట్టుకునే రీతిలో.. మరీ బోల్డ్ గా కాకుండా క్లీవేజ్ అందాలతో మెరిసిపోయింది. బిగువైన ఎద అందాలను.. ఆకట్టుకునే విధంగా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
మొన్నటి వరకు బికినీ దుస్తులలో రచ్చ చేసిన సన్నీలియోన్ ఇప్పుడు నిండు అయిన దుస్తులలో కనిపించడంతో ఆమె ఫాలోవర్స్ షాక్ తింటున్నారు. అయినా గాని ఈ నిండైన దుస్తులలో.. ఆమెలోని గ్లామర్ ఉట్టిపడుతూ ఉంది.
ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగులో జిన్నా, తమిళంలో `వీరమాదేవి`, `షోరో`, `ఓ మై ఘోస్ట్`, హిందీలో `కోకా కోలా`, `హెలెన్`, `ది బ్యాటిల్ ఆఫ్ భీమ కోరెగాన్`. మలయాళం లో రంగీలా. ఇంకా కన్నడలో ఛాంపియన్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాకి పనిచేపుతూ.. డోస్ పెంచుతూ తన అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది.