Sophie Choudry : లండను బాబు లండను బాబు ఇండియన్ డాలును నేటూ అంటూ నేనొక్కడినే సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయి తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసును ఐసులా కరిగించింది సోఫీ చౌదరి. సినిమా విడుదలై చాలా రోజులే అయినా ఆ పాట ఇంకా అందరికి సుపరిచితంగానే ఉంది. తెలుగులో పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికి ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు తనదైన స్టైల్‌లో పోస్ట్‌లను పోస్ట్ చేస్తుంటుంది. వారి అట్రాక్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటుంది.

తాజాగా సోఫీ చౌదరి నలుపు రంగు దుస్తుల్లో తన ఎద అందాలను చూపిస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. నలుపు రంగు అవుట్‌ఫిట్‌లో సోఫీ అందాలు చూసిన కుర్రకారు ఆమెపై నుంచి చూపును తిప్పుకోలేకపోతున్నారు.

అంతకు ముంతూ హాట్ లుక్స్‌తో ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సోఫి. డీప్ నెక్ తో డిజైన్ చేసిన సిల్వర్ కలర్ గౌనులో క్లీవేజ్ షో చేసి అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.

ఇలా అందాలతో దాడి చేయడం సోఫీకి కొత్తేమి కాదు. స్లీవ్ లెస్, షోల్డర్ లెస్ స్టైలిష్ వైట్ అండ్ ఎల్లో కలర్ లో ఉన్న మిడీ వేసుకుని అందరి మైండ్ బ్లాక్ చేసింది.

ఆ మధ్య బ్లూ కలర్ టాప్, బ్లాక్ కలర్ లోవర్‌తో ఉన్న స్టైలిష్ బికినీ తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సోఫీ. ఈ హాట్ , సెక్సీ పిక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. వారికి నిద్రను కరువయ్యేలా చేసింది.

యాక్టర్ , సింగర్, మోడల్, డ్యాన్సర్, వీజే ఒకటేమిటి అన్ని రంగాల్లో తనదైన మల్టీటాలెంట్‌తో క్రేజ్‌ను సంపాదించుకుంది సోఫీ చౌదరీ. ఈ యూకే భామ ఇండియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. యురోపిన్ పాలిటిక్స్ అండ్ ఫ్రెంచ్ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోఫీ. నటన దాని అనుబంధ రంగాలపైన ఉన్న ఆసక్తితో కళా రంగంవైపు అడుగులు వేసింది. యూకే లో హెలెనా షెనెల్ నుంచి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ను పండిత్ అష్‌కర్ శర్మా నుంచి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్‌ను నేర్చుకుంది.

యూకేలో ఉన్నప్పుడే జీ యూకే ఛానెల్‌కు వీజేగా వ్యవహరించింది. పాప్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సోఫియా. తోటి అమ్మాయిలతో కలిపి సన్సారా అనే గర్ల్ బ్యాండ్‌ను తయారు చేసుకుంది. ఆ తరువాత సోలోగానే వివిధ పాటలు పాడి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించింది. ఈ తరువాత మొదటిసారిగా టెలివిజన్‌లో ఎంటీవి లవ్‌లైన్ నుంచి తన కెరీర్‌ను ప్రారంభించింది సోఫీ. ఆ తరువాత మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.