Sophie choudry : బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరీ స్టైల్ సెన్స్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ బ్యూటీ ఫ్యాషన్ స్టైల్స్‌ను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. విహారయాత్రకు వెళ్లాలన్నా, రెడ్ కార్పెట్‌పై మెరవాలన్నా సోఫీ ఫ్యాషన్ ను ఫాలో అయితే సరిపోతుందని ఫ్యాషన్ ప్రియులు భావిస్తున్నారంటే సోఫీ ఫ్యాషన్ మానియా ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో మరో అద్భుతమైన స్టైలిష్ లుక్స్‌తో సునామీ సృష్టిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.

Sophie choudry : ఓ ఫోటో షూట్ కోసం ఫెస్టివ్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది సోఫీ చౌదరీ. ఫ్యాషన్ డిజైనర్ సనా బర్రేజ క్లాతింగ్ బ్రాండ్ నుంచి అద్భుతమైన లెహెంగా సెట్ వేసుకుని స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోంది సోఫీ. ఎరుపు రంగులో వచ్చిన గులేషా లెహెంగా సెట్‌లో యువరాణిలా మెరిసిపోయింది.

హెవీ పూల ఎంబ్రాయిడరీతో హై వెయిస్ట్ ప్రింట్స్ తో వచ్చిన లెహెంగా స్కర్ట్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్‌తో డిజైన్ చేసిన స్ట్రాపీ బ్లౌజ్‌ను ధరించింది. ఈ బ్లౌజ్‌లో తన ఇన్నర్ పార్ట్స్ హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోటోలు దిగి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది సోఫీ చౌదరీ.

రెడ్ కలర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బీగీ ఫ్లోరల్ ప్యాట్రన్స్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. స్కర్ట్‌కు మ్యాచ్ అయ్యేలా దుపట్టాను ఫ్లోరల్ ప్రింట్స్‌తో డిజైన్ చేశారు డిజైనర్లు. ఈ ట్రెడిషనల్ లుక్‌కు సింపుల్ మేకప్‌ను జోడించి స్టన్నింగ్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది సోఫీ.

రీసెంట్‌గా సోఫీ చౌదరీ మరో స్టన్నింగ్ అవుట్‌ఫిట్ తో ఫ్యాషన్ ప్రియులకు ఫెస్టివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. సాఫ్ట్ లిలియాక్ కో-ఆర్డ్ సెట్ వేసుకుని ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచేసింది.

గోల్డ్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ మల్టీ కలర్ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది సోఫీ. ఈ అందమైన ఫ్యూజన్ అవుట్‌ఫిట్‌ను డిజైనర్ గోపీ వాయిద్ డిజైన్స్‌ను నుంచి సేకరించింది.

అంతకు ముందు సోఫీ పాస్టెల్ కలర్ లో ట్రెండీ స్టైల్స్‌తో డిజైన్ చేసిన డిజైనర్ లెహెంగా సెట్‌తో మెస్మరైజ్ చేసింది. పీచ్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్స్‌తో వచ్చిన ఈ లెహెంగా అవుట్‌ఫిట్‌లో గ్లామరస్ డాల్‌గా కవ్వించింది. అవుట్‌ఫిట్‌కు వచ్చిన టసెల్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మెడలో డైమండ్ నెక్లెస్, చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగరాలు, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని గ్లమరస్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఫ్యాబ్ లుక్ మ్యాగ్జిన్ కోసం చేసిన ఫోటో షూట్ కోసం ఈ అవుట్ ఫిట్ వేసుకుంది సోఫీ. ఫ్యాషన్ స్టైలిస్ట్ మిల్లీ అరోరా సోఫీకి స్టైలిష్ లుక్స్‌ను అందించింది.