• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Shriya Sharan : రెడ్ డ్రెస్‌తో నెట్టింట్లో మంటలు రేపుతున్న బ్యూటీ

Aruna K by Aruna K
December 29, 2022
in Actress, Gallery, National, Rtv Entertainment, Updates, Viral
0
Shriya Sharan : రెడ్ డ్రెస్‌తో నెట్టింట్లో మంటలు రేపుతున్న బ్యూటీ

Shriya Sharan  : ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ అందం మాత్రం రోజు రోజుకు పెరుగుతుందే కానీ తరగడం లేదు. ఒక పాపకు తల్లైనా ఇంకా కుర్రహీరోయిన్ లానే కిక్కిస్తోంది ఈ చిన్నది. మెడ్రన్ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ చీరల వరకు అన్ని రకాల అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ తనదైన అందాలను సోషల్ మీడియా ద్వారా ఎలివేట్ చేస్తూ అందివచ్చిన అవకాశాలను అందుకుంటోంది ఈ బ్యూటీ . రీసెంట్ గా బాలీవుడ్ లో దృష్యం 2 తో అందరిని అలరించింది శ్రియ. ప్రస్తుతం బాలీవుడ్ ఈ మూవీ మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుండటంతో అమ్మడు ఓ రేంజ్‌లో హల్ చల్ చేస్తోంది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

శ్రియా శరణ్ ప్రస్తుతం దృశ్యం 2 విజయంతో దూసుకుపోతోంది. ఈ ఏడాది 200 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టిన మూడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం జరుగుతున్న దృష్యం 2 సక్సెస్‌ పార్టీలలో పాల్గొంటూ శ్రాయా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది .

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

తాజాగా ఈ బ్యూటీ  చిక్ మాట్ రెడ్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని తన మెస్మరైజింగ్ లుక్స్‌తో మాయ చేస్తోంది. ఆఫ్-షోల్డర్ డిజైన్, హెవీ రఫుల్ డిటైలింగ్‌తో ఎలివేట్ చేయబడిన ఈ డ్రెస్‌ లో సరకొత్త లుక్ తో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది ఈ చిన్నది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

ఈ అవుట్‌పిట్ కు తగ్గట్లుగా చెవులకు అందమైన స్టైలిష్ స్టడ్స్ , చేతికి బ్రాస్‌లెట్‌ పెట్టుకుని అదరగొట్టింది డ్యాన్సింగ్ క్వీని శ్రియ. ఈ స్టైలిష్ గౌన్ కు తగ్గట్లుగా స్ట్రెయిటెడ్ హెయిర్ స్టైల్ ను ఎంచుకుంది. తన అందానికి మరింత గ్లామర్ ను అద్దేందుకు మ్యూట్ మేకప్ వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుంది. కనులకు మస్కరా, ఐ లైనర్, వేసుకుని గ్లామరస్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

ఇటీవల, బాలీవుడ్ కు మకాం మార్చింన శ్రియ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ లో రెచ్చిపోతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేటెడ్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ అందరిని మంత్రముగ్థులను చేస్తోంది. ఈ మధ్యనే ఈ బ్యూటీ కో-ఆర్డ్ సెట్ వేసుకుని కుర్రాళ్లను కన్‌ఫ్యూజ్ చేసింది. నటి నలుపు రంగులో వచ్చిన బ్రాలెట్-శైలి టాప్ , షార్ట్‌ వేసుకుని తన లోలోపలి అందాలను ఆరబోసింది. పూల అలంకారాలతో వచ్చిన నల్ల జాకెట్ ను జోడించి తన లుక్ పూర్తి చేసి ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ అందించింది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఒక జత నలుపు రంగు నీ లెన్త్ బూట్‌లు వేసుకుని తన లుక్‌ను ఆకర్షణీయంగా మార్చుకుంది. తన అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు కనులకు ఐ లైనర్, పెదాలకు గోధుమ రంగు లిప్ స్టిక్ పెట్టుకుని అదరగొట్టింది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits

రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కోసం శ్రియా ఆఫ్-షోల్డర్ వైట్ డ్రెస్ ను వేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌ను ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్ గౌరీ అండ్ నైనికాల కలెక్షన్స్ నుంచి సేకరించింది. ఫ్రంట్ స్లిట్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా వైట్ స్ట్రాపీ హీల్స్ వేసుకుని తన లుక్ ను కంప్లీట్ చేసింది.

shriya-sharan-stuning-looks-in-stylish-outfits
shriya-sharan-stuning-looks-in-stylish-outfits
Post Views: 136
Tags: Bollywoodred dressshriya sharanstunning stillstrending photos

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media