Shriya Saran: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది శ్రియా. ఆ తర్వాత కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఈమె సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే.
కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. ఇక తెలుగులో ఇష్టం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సంతోషం, నీకు నేను నాకు నువ్వు,ఎలా చెప్పను,నువ్వే నువ్వే, నేనున్నాను, నీ మనసు నాకు తెలుసు, నా అల్లుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా జరగని ముద్రణ వేసుకుంది శ్రియా.
ప్రస్తుతం శ్రియా సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో బాలీవుడ్ హీరో బాలీవుడ్ అజయ్ దేవ్ గన్ సరసన నటించిన విషయం తేలిసిందే.శ్రియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
తన భర్త, కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తు ఉంటుంది.మూడు పదుల వయసు దాటినా కూడా 25 ఏళ్ల యువతిలానే కనిపిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు అందాల ప్రదర్శన కూడా చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రియా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో నువ్వు ఆమె బయట ఎగురవేస్తూ తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఆ ఫోటోలలో ఎల్లో కలర్ కుర్తాను ధరించింది.