Shriya Saran: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియా సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉంది.
అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్,నాగార్జున, చిరంజీవి, తరున్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఇష్టం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సంతోషం, నీకు నేను నాకు నువ్వు,ఎలా చెప్పను,నువ్వే నువ్వే, నేనున్నాను లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా సరన్.
ఇటీవలె ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మూడు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కను విందు చేస్తూ ఉంటుంది శ్రియా సరన్.
అంతేకాకుండా తన భర్తకు పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. అలాగే తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది.
వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె వైట్ టాప్ ను ధరించి కనీసం ఫ్యాంటు కూడా ధరించకుండా తన బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.