Shriya Saran: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రియ శరన్. ఈ అమ్మడు ఏకంగా రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పింది. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోలందరికీ జోడీగా నటించింది. ఇక రెండేళ్ళ క్రితం రష్యాకి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది.
ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఆడపిల్లకి జన్మనిచ్చిన శ్రియ మరల ఇప్పుడు నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే గత ఏడాది హిందీలో దృశ్యం సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టింది. ఇక మరో వైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు కూడా ఈ అమ్మడు నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉపేంద్రకి జోడీగా కబ్జా అనే సినిమాలో శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత మరల నటిగా బిజీ అవుతానని ఈ బ్యూటీ భావిస్తుంది. అందుకోసమే 40 ఏళ్ళ వయస్సులో కూడా ఏ మాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ని షేర్ చేసుకుంటుంది.
అలాగే హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది. గ్లామర్ షోకి తెరతీస్తుంది. కుర్ర హీరోయిన్స్ తో సమానంగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఈమె అందాలకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు షార్ట్ స్కర్ట్ గౌను లో ఎద అందాలని తనివితీరా చూపిస్తుంది. అలాగే మృదువైన ఆమె థైస్ ని చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తే మళ్ళీ ఎవరైనా పిలిచి అవకాశాలు ఇవ్వాల్సిందే అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.