Shraddhadas: హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “ఆర్య 2” ద్వారా వంటకాలు గుర్తింపు సంపాదించింది. ఈ బొంబాయి బ్యూటీ సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆర్య 2 తో పాపులారిటీ సంపాదించి.. దాదాపు 6 ఇతర భాషల్లో హీరోయిన్ గా నిలదొక్కుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ప్రస్తుతం అర్థం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతూ ఉంది. చాలా సినిమాలలో నటించిన గ్లామర్ డోస్ పెంచిన గాని పెద్దగా సరైన అవకాశాలు రావడం లేదు. అయినా గాని ప్రయత్నాలు ఏమాత్రం విరమించుకోకుండా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టీవీ షోలలో కనిపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాని అద్భుతంగా ఉపయోగించుకుని.. ఎద అందాలను చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంది.
తన అందాల ఆరబోతతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఒకపక్క ట్రెడిషన్ లుక్కు లో ఫోజులిస్తూనే మరోపక్క గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నేటిజెన్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. తాజాగా బ్లాక్ బ్రతరాహా డ్రెస్ లో క్లీవేజ్ ట్రీట్ ఇస్తూ ఫోటోలతో.. సెగలు పుట్టిస్తుంది. కుర్చీలో దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది.