Shraddha Das: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందం అభినయం కలగలిసిన హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. అయితే అందం కావాల్సినంత ఉన్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.శ్రద్ధా దాస్ మొదట సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కలిపి మొత్తం 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా ఈమెకు సరైన గుర్తింపు దక్కకపోగా సరైన అవకాశాలు కూడా రావడం లేదు. ఆర్య 2 సినిమా నుంచి తన అందాన్ని అంతకంతకు పెంచుకుంటూ రోజురోజుకీ మరింత గ్లామర్ గా తయారవుతుంది శ్రద్దాదాస్.
అవకాశాలు లేక కేవలం స్కిన్ షో చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధాదాస్.
తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన అందంతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అందం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
రోజు రోజుకి తన అందర్నీ మరింత పెంచుకుంటూ యువతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరి ముఖ్యంగా తన నడుము ఎద అందాలను చూపిస్తూ కుర్రకాలకు చెమటలు పట్టిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధాదాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె రోజు కలర్ సారీ ధరించి అందుకు తగ్గట్టుగా జ్యువలరీ ని కూడా వేసుకుంది. ఇక ఆ చీర కట్టులో ఆమె అందాలతో అదరహో అని అనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై నెటిజెన్స్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.