Shraddha Das: శ్రద్ధా దాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందం అభినయం కలగలిసిన హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. అయితే ఆమె అందానికి తగ్గట్టుగా హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా కూడా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొదట సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగులోకు అడుగుపెట్టింది.
మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఇక ఈమె తెలుగు, తమిళంలో కలిపి దాదాపుగా 40 చిత్రాల్లో నటించింది. అయితే 40 సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ ను సాధించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
అయితే శ్రద్ధదాస్ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా అవకాశాలు రాకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా దొరికిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటుంది.
అప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు కూడా చేస్తూ ఉంటుంది. ఇక ఈమె మోడ్రన్ గా కనిపించినా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కూడా అంతకుమించి అందంగా ఉంది అనే విధంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈమె అందానికి యూత్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
కాగా ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధాదాస్ ఇంస్టాగ్రామ్ కథలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చీర కట్టుకొని, బ్లౌజ్ కూడా మధ్యలో కట్ చేసుకుంది. కాగా ఆ చీరకట్టిలో నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది శ్రద్ధాదాస్. అంతేకాకుండా ఎద అందాలను కూడా చూపిస్తూ కుర్ర కారుని రెచ్చగొడుతోంది.
View this post on Instagram
ఆమె చీర ఉన్నా కూడా లేనట్టుగానే ఉంది. కాగా ఎందుకు సంబంధించిన వీడియో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరూ అభిమానులు అయితే సూపర్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శ్రద్ధా దాస్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది