టాలీవుడ్ లో సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల భామ శ్రద్ధా దాస్. స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాకపోయిన కూడా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళకి ఈ అమ్మడు నిద్ర లేకుండా చేస్తుంది.
దీంతో గ్లామర్ రోల్స్ కోసం మన దర్శక, నిర్మాతలు ఈ బ్యూటీకి అడపాదడపా అవకాశాలు ఇస్తున్నారు. కెరియర్ ఆరంభంలోనే సినిమాలో బికినీ వేసి తన సోయగాలని సరైన విధంగా ఉపయోగించుకుంటే చూపించడానికి కావాల్సినంత ఉందని ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది.
అయితే నటన కంటే గ్లామర్ తో నెట్టుకురావాలంటే అవకాశాలు రావడం కష్టమే అని శ్రద్ధా దాస్ ని చూస్తే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన అర్ధం అనే సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోసారి తన ఆగమనం అందంగా చూపించాలని హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో సందడి రెచ్చగొడుతుంది.
అలాగే ట్రెడిషనల్ లుక్స్ లో కూడా కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ సారీలో ఎద అందాలు పైకి ఉబికి వాస్తు ఉంటే వాటిని ఒడిసి పట్టుకుంటూ ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.