• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు

Aruna K by Aruna K
October 22, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Viral
0
Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు

Sharvari Wagh : బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్‌ అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ అందాల భామ తన ఫ్యాషన్ డైరీస్ నుంచి అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ను ఎన్నుకుని హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటుంది. . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శార్వరీ ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను తన లుక్స్ పరంగా నిరుత్సాహపరచదు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టన్నింగ్ అవుట్‌ఫిట్స్‌తో మాయ చేస్తుంటుంది శార్వరీ. తాజాగా రెడ్ మిర్చీలా రెచ్చిపోయింది ఈ భామ. ఎర్ర రంగు చీర కట్టుకుని దీపావళి పండుగకు గ్లమర్‌ను జోడించింది.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

Sharvari Wagh : మనీష్‌ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్‌ కలర్‌ చీరతో హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది శార్వరీ వాఘ్ . సోషల్ మీడియాలోనూ ఈ పిక్స్‌ను పోస్ట్ చేసిన ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది ఈ హాట్ బ్యూటీ.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

మనీష్ మల్హోత్రా దివాలీ బ్యాష్‌కు హాజరైన ఈ బ్యూటీ రెడ్ శారీతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తన ఎద అందాలను, నాభి సోయగాలను చూపిస్తూ గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

 

స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో డిజైన్ చేసిన స్ట్రాపెడ్ బ్రాలెట్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడీగా ఎర్రటి చీరను కట్టుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది ఈ మాయ లేడీ. గతంలో ఎన్నో హాట్ ఫోటో షూట్స్ చేసినా ఎత్నిక్ లుక్స్‌ మాత్రం శార్వరీ అందాలను మరింత రెట్టింపు చేశాయి.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకుండా కేవలం మెడలో అద్భుతమైన భారీ చోకర్ నెక్‌లెస్ పెట్టుకుని అదరగొట్టింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

రీసెంట్‌గా శార్వరీ వాఘ్ ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఆసియా షెల్ఫ్ నుంచి అద్భుతమైన సీక్విన్డ్ అవుట్‌ఫిట్‌ను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది ఈ భామ. పాస్టెల్ బ్లూ షిమ్మరీ సీక్విన్డ్ బాడీకాన్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయింది శార్వరీ వాఘ్. ఆఫ్ షోల్డర్ డీటైల్స్ థై హై స్లిట్‌తో వచ్చిన ఈ డ్రెస్‌లో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. గౌన్ మీదుగా డ్రమాటిక్  స్లీవ్స్  తో డిజైన్ చేసిన అదే రంగులో అదే  ప్యాట్రన్స్‌తో ఉన్న క్రాపెడ్ బ్లేజర్ వేసుకుని అదరగొట్టింది.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire

ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్‌ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సేకరించిన స్టడ్స్‌ను తన చెవులకు అలంకరించుకుంది. చేతికి  స్టోన్స్‌తో డిజైన్ చేసిన బ్రేస్‌లెట్‌ను పెట్టుకుని కైపెక్కించే చూపుతో హాట్ ఫోటోలు దిగి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire
Post Views: 139
Tags: Bollywood Actressfestive saree fashionlatest trending stillsmanish malhotrapre diwali partysharvari wagh

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media