సమంత చైతన్య డైవర్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను విస్మయానికి గురి చేసింది.తాజాగా ఈ వ్యవహారంపై శాకుంతలం మూవీ నిర్మాత నీలిమ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
శాకుంతలం మూవీ కోసం సమంతను మా నాన్న గుణశేఖర్ సంప్రదించినప్పుడు సమంత పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నామని అందుకే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పింది.కానీ కథ నచ్చడంతో శాకుంతలం మూవీ కోసం సమంత జూలై లోపల పూర్తి చేయాలని కండిషన్ పెట్టి డేట్స్ ఇచ్చింది.అలాంటి సామ్ సడెన్ గా విడాకులు తీసుకోవడం చూసి మేము సడెన్ గా షాక్ అయ్యాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.