Shanaya Kapoor : తన ఫ్యాషన్ డైరీస్ ను ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది బాలీవుడ్ బ్యూటి షనాయ కపూర్. త్వరలో బాలీవుడ్ మూవీస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న షనాయ కపూర్ హాట్ ఫోటో షూట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంది. సంజయ్ కపూర్ , మహీప్ కపూర్ ల గారాలపట్టి షణాయా కపూర్ ఓ ఫ్యాషన్ వాది. సినిమాలకు రాకముందే ఈ డిప్యూటీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్ కూడా నెట్ లో వైరల్ అవుతుంది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో కుర్రాలను టెంప్ట్ చేస్తుంది.
Shanaya Kapoor : షనాయ కపూర్ ఫ్యాషన్ ను , సౌకర్యాన్ని ఒకదానితో ఒకటి ముడివేసి కలపాలని చూస్తూ ఉంటుంది అందుకు తగ్గట్లుగానే తన అవుట్ ఫిట్స్ ని ఎన్నుకొని ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ ని అందిస్తుంది. ఎత్నిక్స్ దగ్గరి నుంచి క్యాజువల్ వేర్ వరకు అన్నింటిలోనూ స్టైలిష్ లుక్స్ ఇస్తుంది.
నవరాత్రి వేడుకల్లో భాగంగా దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో గడుపుతుంటే మరికొందరు పండుగ రోజుల్లో ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ ను పంచుతున్నారు. ప్రస్తుత షనాయ ధరించిన దుస్తులు కూడా నవరాత్రి స్పెషల్ దుస్తులు. ఈ ఎత్నిక్ వేర్ తో చేసిన ఫోటోషూట్ ఫిక్స్ ను షనాయ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది .
నవరాత్రి స్పెషల్ లో భాగంగా షనాయ కపూర్ రెడ్ కలర్ బ్లౌజ్ ని ఎంచుకుంది. మల్టీ కలర్ పూల పాటర్న్ స్ , ప్లంగింగ్ నెక్ లైన్, లాంగ్ స్లీవ్స్ తో వచ్చిన ఈ బ్లౌజ్ కు జోడిగా ఫ్లోరల్ డీటెయిల్స్ తో డిజైన్ చేసిన పొడవాటి ఎర్రటి స్కర్ట్ ను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో కలర్ ఫుల్ గా కనిపించింది షనాయ. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ స్నిప్పెట్స్ కింద సమ్ పోస్ట్ షూట్ ఫన్ అంటూ క్యాప్షన్ ని జోడించింది. ఈ పిక్చర్స్ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. షనాయ బెస్ట్ ఫ్రెండ్ సుహానా ఖాన్ వావ్ అంటూ మెన్షన్ చేసింది. అన్షుక కపూర్ బ్యూటీ అంటూ పోస్ట్ చేసింది.
బెధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతోంది షనాయ కపూర్. ఈ సినిమాలో తన పాత్ర ఎఫెక్టివ్ గా కనిపించేందుకు గట్టిగా కృషి చేస్తుంది. ఇండస్ట్రీ ఎంట్రీ కి ముందే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది బ్యూటీ.