తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.తాజాగా శశికళ అన్నాడీఎంకే పార్టీ జెండాలతో ఉన్న కారులో మెరీనా బీచ్ కు చేరుకున్నారు.అక్కడ ఉన్న జయలలిత,ఎంజీఆర్ సమాధలకు వద్ద భావోద్వేగానికి లోనైన శశికళ వారికి నివాళలర్పించారు.దీంతో గత కొంతకాలంగా శశికళ రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.
గత ఎలక్షన్స్ లో బిజెపితో జరిగిన ఒప్పందం కోసం ఎన్నికలకు దూరంగా ఉన్న శశికళ ఈసారి ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందో లేదో వేచి చూడాలి.